Nagarjuna: అఖిల్ పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన నాగార్జున..! 24 d ago

featured-image

అక్కినేని నాగార్జున తన కుటుంబంలో వరుసగా శుభకార్యాలు జరగడంపై ఎంతో సంతోషంగా ఉంది అని వెల్లడించారు. ఇటీవలే జరిగిన ఇంటర్వ్యూలో నాగార్జున మాట్లాడుతూ ఈ ఏడాది తనకు చాలా ప్రత్యేకం అని ఒక వైపు తన తండ్రి శత జయంతి జరుగుతుండగా మరోవైపు తన తనయులు ఇద్దరు కొత్త జీవితంలోకి అడుగు పెట్టనున్నారని తెలిపారు. చైతన్య-శోభితల పెళ్లి డిసెంబర్ 4న, వచ్చే ఏడాది అఖిల్- జైనబ్ ల పెళ్లి జరపనున్నట్లు పేర్కొన్నారు.

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD